Home > SPORTS > IPL > IPL POSTPONED – ఐపీఎల్ వాయిదా

IPL POSTPONED – ఐపీఎల్ వాయిదా

BIKKI NEWS (MAY 09) : ipl 2025 postponed. ఐపీఎల్ గా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ipl 2025 postponed

పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన నిన్నటి మ్యాచ్ ను కూడా ఆర్జంతరంగా మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరగడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత మిగిలిన మ్యాచ్ లకు షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు