BIKKI NEWS (MAY 21) : IPL 2025 PLAYOFFS SCHEDULE and VENUES. ఐపీఎల్ ప్లే యాప్స్ మ్యాచ్ లకు నూతన వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది.
IPL 2025 PLAYOFFS SCHEDULE and VENUES.
మొదటి షెడ్యూల్ ప్రకారం ప్లేఆప్స్ మరియు ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ మరియు కోల్‌కతా వేదికగా జరగాల్సి ఉంది. కానీ రీ షెడ్యూల్ చేసిన ఐపీఎల్ మ్యాచ్ లను మార్చడంతో హైదరాబాద్ & కోల్‌కతా ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.
ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్) & అహ్మదాబాద్ వేదికగా ప్లే ఆప్స్ మ్యాచులు నిర్వహించనున్నారు.
- మే 29న క్వాలిఫైయర్ – 1 : ముల్లాన్‌పూర్
- మే 30న ఎలిమినేటర్ : ముల్లాన్‌పూర్
- జూన్ 1న క్వాలిఫైయర్ – 2 :
- అహ్మదాబాద్
- జూన్ 3న ఫైనల్ మ్యాచ్ : అహ్మదాబాద్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 05- 2025
- IPL PLAYOFFS SCHEDULE – ఐపీఎల్ ప్లేఆప్స్ షెడ్యూల్ & వేదికలు
- TIME PHILANTHROPISTS LIST 2025 – టైమ్ దాతృత్వ జాబితా
- DOST 2025 – నేటితో ముగుస్తున్న దోస్త్ మొదటి దశ రిజిస్ట్రేషన్
- RAJIV GANDHI BIOGRAPHY – రాజీవ్ గాంధీ బయోగ్రపీ