Home > SPORTS > IPL > IPL 2024 – అత్యధిక ధర పలికిన టాప్ – 10 ఆటగాళ్లు

IPL 2024 – అత్యధిక ధర పలికిన టాప్ – 10 ఆటగాళ్లు

BIKKI NEWS (DEC. 19) : IPL AUCTION 2024 లో అత్యధిక ధర పలికిన (TOP BUYERS) ఆటగాళ్ల లో మొదటి పది మంది జాబితా ఇవ్వబడింది.

IPL చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు గా మిచెల్ స్టార్క్ (24.75 కోట్లు), పాట్ కమ్మిన్స్ (20.50 కోట్లు) గా ఆస్ట్రేలియా ఆటగాళ్లు చరిత్ర సృష్టించారు.

Kolkata Knight Riders –
Mitchell Starc – Bowler – ₹24,75,00,000

Sunrisers Hyderabad –
Pat Cummins – All Rounder – ₹20,50,00,000

Chennai Super Kings –
Daryl Mitchell – All Rounder – ₹14,00,00,000

Punjab Kings –
Harshal Patel – All Rounder – ₹11,75,00,000

Royal Challengers Bangalore –
Alzarri Joseph – Bowler – ₹11,50,00,000

Gujarat Titans –
Spencer Johnson – Bowler – ₹10,00,00,000

Chennai Super Kings –
Sameer Rizvi – Batter – ₹8,40,00,000

Punjab Kings –
Rilee Rossouw – Batter – ₹8,00,00,000

Gujarat Titans –
Shahrukh Khan – All-Rounder – ₹7,40,00,000

Rajasthan Royals –
Rovman Powell – Batter – ₹7,40,00,000