Home > EDUCATION > INTERMEDIATE > IPE MARCH 2025 – వొకేషనల్ పరీక్షల టైమ్ టేబుల్

IPE MARCH 2025 – వొకేషనల్ పరీక్షల టైమ్ టేబుల్

BIKKI NEWS (DEC. 24) : IPE MARCH 2025 VOCATIONAL EXAMS TIME TABLE. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 2025 కు సంబంధించి ఒకేషనల్ కోర్సులకు పరీక్షల టైం టేబుల్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.

IPE MARCH 2025 VOCATIONAL EXAMS TIME TABLE

మార్చి 5వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

IPE MARCH 2025 VOCATIONAL FIRST YEAR TIME TABLE

IPE MARCH 2025 VOCATIONAL SECOND YEAR TIME TABLE

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు