ప్రఖ్యాత టెక్ సంస్థలు – స్థాపకులు

BIKKI NEWS : ప్రపంచం ఇంటర్నెట్ అనే ఒక గ్రామంలో నివసిస్తుంది. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో నడిచే పలు ప్రఖ్యాత, బహుళ జనాదరణ పొందిన సంస్థలు వాటి స్థాపకుల పేర్లను (INTERNET BASED INSTITUTES AND FOUNDERS LIST) పోటీ పరీక్షల నేపథ్యంలో ఇవ్వడం జరిగింది.

1) WWW (WORLD WIDE WEB) – టిమ్ బెర్నర్స్ లీ

2) Google – లారీ ఫేజ్ & సెర్గీ బెయిన్

3) Facebook – మార్క్ జూకర్‌బర్గ్

4) Whatsapp – జాన్ కౌమ్ & బ్రియాన్ అక్టమ్

5) TWITTER – జాక్ డోర్సీ & నోత్ గ్లాస్

6) E – MAIL – రేటామ్ లిన్సన్

7) G – MAIL – పాల్ బుక్కీట్

8) HOT MAIL – సబీర్ భాటియా & జాక్ స్మిత్

9) TELEGRAM – నికోలాయి & పావెల్ డ్యురోవ్

10) APPLE – స్టీవ్ జాబ్స్

11) SAMSUNG – లీ బైంగ్ చుల్

12) NOKIA – ప్రెడరిక్ ఇడేస్టామ్

13) MOTOROLA – పాల్

14) L.G. – కు యిన్ హయ్

15) MICROSOFT – బిల్‌గేట్స్

16) YAHOO – జెర్రీ యాంగ్ & డేవిడ్ ఫిలో

17) YOUTUBE – జావేద్ కరీమ్, చాద్ హర్లీ, స్టీవ్ చెన్

18) AMAZON – జెఫ్ బెజోస్

19) FLIPKART – బిన్నీ బన్సాల్ – సచిన్ బన్సాల్

20) INSTAGRAM – కెవిన్ సిస్ట్రోమ్ & మైక్ క్రైగార్

21) ZOOM – ఎరిక్ యూన్

22) WIKIPEDIA – జిమ్మి వేల్స్

23) ALI BABA – జాక్ మా

24) TIK TOK – యాంగ్ హైమింగ్