Home > TODAY IN HISTORY > International Day of Co Operatives – సహకార దినోత్సవం

International Day of Co Operatives – సహకార దినోత్సవం

BIKKI NEWS (JULY 05) : International Day of Co Operatives On July 1st Saturday. అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి శనివారం నిర్వహించబడుతుంది. సహకర ఉద్యమం ఆశయాలు, లక్ష్యాల గురించి ప్రజలలో చైతన్యం కలిగించడం దినోత్సవం జరుపుకుంటారు.

International Day of Co Operatives On July 1st Saturday

1923 జూలై నెల మొదటి శనివారం నుండి అంతర్జాతీయ సహకార సమాఖ్యచే జరుపబడుతున్న సహకార ఉద్యమపు వార్షిక వేడుక. 1992, డిసెంబరు 16న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 47/90 ప్రకారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేశారు. అంతర్జాతీయ సహకార సమాఖ్య ఏర్పడి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1995 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు