Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAM FEE : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

INTER EXAM FEE : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు

BIKKI NEWS (MAY 13) : intermediate supplementary exam fee date extended up to 14th may. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఫీజు గడువును 2500/- రూపాయల ఆలస్య రుసుముతో మే 14 వరకు అవకాశం కల్పించారు.. కావున విద్యార్థులు కళాశాలలో తమ ఫీజు మే 14న చెల్లించుకోవచ్చు.

intermediate supplementary exam fee date extended up to 14th may

మే 22 నుండి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించడానికి ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం 15 రోజుల యాక్షన్ ప్లాన్ ను ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. దీని ప్రకారం విద్యార్థులకు రీమీడియల్ తరగతులు నిర్వహించబడును.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు