Home > EDUCATION > INTERMEDIATE > INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య

BIKKI NEWS (DEC. 22) : intermediate students sucides in telangana. తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి 2024 నవంబర్ వరకు అన్ని ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల్లో కలిపి 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

intermediate students sucides in telangana

యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ వివరాలను వెల్లడించింది.

అయితే ఇది పూర్తి సమాచారం కాదని అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమేనని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపిందని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

చదువులు, మార్కులు, ర్యాంకుల ఒత్తిడి కారణంగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నిపుణుల అభిప్రాయం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు