Home > EDUCATION > INTERMEDIATE > INTER SHORT MEMOs – ఇంటర్ షార్ట్ మెమోల కోసం క్లిక్ చేయండి

INTER SHORT MEMOs – ఇంటర్ షార్ట్ మెమోల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (JUNE 27) : INTERMEDIATE SHORT MEMOs DOWNLOAD LINK. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం షార్ట్ మార్క్స్ మెమోస్ డౌన్లోడ్ కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

INTERMEDIATE SHORT MEMOs DOWNLOAD LINK.

లాంగ్ మెమోలు వచ్చేవరకు ఈ షార్ట్ మెమోలను కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ల ప్రక్రియలో హ ఉపయోగించుకోవచ్చు.

ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాలు జనరల్, ఒకేషనల్ కోర్సుల కోసం పబ్లిక్ పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షార్ట్ మార్క్స్ మెమోల లింకును ఇవ్వడం జరిగింది.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా 2020 సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ మరియు సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

INTER SHORT MEMOS LINK 2025

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు