BIKKI NEWS : కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్ మోడల్ పేపర్స్‌ను (INTERMEDIATE MODEL QUESTION PAPERS) ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు.
ఆల్ సబ్జెక్టుల మోడల్ పేపర్లు పైల్ ::