Home > EDUCATION > INTERMEDIATE > INTER RESULTS – 15 లోపే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

INTER RESULTS – 15 లోపే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (JUNE 02) : INTER SUPPLEMENTARY EXAMS 2025 RESULTS DATE. తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల 2025 ఫలితాలు జూన్ 15వ తేది లోపల విడుదల చేయడానికి బోర్డు కసరత్తు చేస్తోంది.

INTER SUPPLEMENTARY EXAMS 2025 RESULTS DATE

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూల్యాకంనం కొనసాగుతున్నది. ఈ నెల మొదటి వారంలో మూల్యాకంనం పూర్తికానుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు