BIKKI NEWS (FEB. 02 ) : INTER PRACTICAL EXAM 2025 HALL TICKETS. తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
INTER PRACTICAL EXAM 2025 HALL TICKETS
ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా నేరుగా హాల్ టికెట్ ను పొందవచ్చు.
ఫిబ్రవరి 3 నుండి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
INTER HALL TICKETS DOWNLOAD LINK
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి