BIKKI NEWS (JAN. 30) : INTER EXAMS WITHOUT HALL TICKETS. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఈరోజు జరిగిన పర్యావరణ విద్య పరీక్షకు హల్ టికెట్లు లేకుండా విద్యార్థులను అనుమతించడంపై వివిధ మీడియా ఛానళ్ల ప్రసారాలపై స్పందించింది.
INTER EXAMS WITHOUT HALL TICKETS
2025 జనవరి 30న జరిగిన పర్యావరణ విద్యా పరీక్ష రాయడానికి విద్యార్థులను అనుమతించిన విషయం గురించి వివరణ అందించారు.
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
సాధారణ విద్యార్థులు – 4,40,931
వృత్తి విద్యా విద్యార్థులు – 50,056
మొత్తం విద్యార్థులు – 4,90,987
ఈరోజు హాజరైన మొత్తం 4,90,987 మంది విద్యార్థుల్లో 128 మంది విద్యార్థులను హాల్ టికెట్ లేకుండా పరీక్ష రాయడానికి అనుమతించడం జరిగింది.
ఈ విద్యార్థులు 2025 జనవరి 29వ తేదీ రాత్రి పరీక్ష ఫీజు చెల్లించడానికి అనుమతి పొందిన విద్యార్థులని తెలియజేస్తున్నాము. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా, వారి విజ్ఞప్తి మేరకు మరియు కాలేజ్ మేనేజ్‌మెంట్లు, తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్