BIKKI NEWS (MAY 27) : INTER EXAMS SIXTH DAY REPORT. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఆరో రోజు ఫస్ట్ & సెకండీయర్ ల కెమిస్ట్రీ , కామర్స్ పరీక్షలను నిర్వహించారు.
INTER EXAMS SIXTH DAY REPORT
ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 90.66% మంది విద్యార్థులు హాజరయ్యారు.
మొదటి సంవత్సరం పరీక్షలలో 21 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాదాద్రి – 14, నిజామాబాద్ – 5, హైదరాబాద్ – 2 చొప్పున నమోదయ్యాయి
మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 89.00 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 10 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సంగారెడ్డి – 8, కరీంనగర్ – 1, జనగామ – 1 చొప్పున నమోదయ్యాయి
బోర్డు పరిశీలకులు నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, జనగామ హైదరాబాద్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు సజావుగా జరిగినట్లు బోర్డ్ కు రిపోర్టు చేసినట్లు ప్రకటించారు.
- JNVST VI ADMISSIONS : నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026
- IMPORTANT DAYS IN JUNE – జూన్ నెలలో ముఖ్య దినోత్సవాలు
- DAILY GK BITS IN TELUGU JUNE 1st
- చరిత్రలో ఈరోజు జూన్ 01
- MISS WORLD 2025 – ప్రపంచ సుందరి సుచాతా