BIKKI NEWS (MAY 25) : INTER EXAMS FOURTH DAY REPORT. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 నాలుగో రోజు ఫస్ట్ & సెకండీయర్ ల మ్యాథ్స్ – B, జూవాలజీ, హిస్టరీ పరీక్షలను నిర్వహించారు.
INTER EXAMS FOURTH DAY REPORT.
ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 93.52% మంది విద్యార్థులు హాజరయ్యారు.
మొదటి సంవత్సరం పరీక్షలలో 17 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో వరంగల్ – 1, సిద్దిపేట – 1, మెదక్ – 1, సంగారెడ్డి – 14 చొప్పున నమోదయ్యాయి
మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 94.82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 9 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మెదక్ – 1, సంగారెడ్డి – 8 చొప్పున నమోదయ్యాయి
బోర్డు పరిశీలకులు సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, మేడ్చల్, మెదఠి జిల్లాలలో పర్యటించి పరీక్షలు సజావుగా జరిగినట్లు బోర్డ్ కు రిపోర్టు చేసినట్లు ప్రకటించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్