Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS REPORT – ఇంటర్ పరీక్షల మొదటి రోజు రిపోర్ట్

INTER EXAMS REPORT – ఇంటర్ పరీక్షల మొదటి రోజు రిపోర్ట్

BIKKI NEWS (MAY 22) : INTER EXAMS FIRST DAY REPORT. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ & సెకండీయర్ ల సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలను నిర్వహించారు.

INTER EXAMS FIRST DAY REPORT

ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 94.25% మంది విద్యార్థులు హాజరయ్యారు.

రంగారెడ్డి జిల్లాలో 3, వరంగల్ జిల్లాలో 1 చొప్పున మొత్తం 4 గురు విద్యార్థుల మీద మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.

మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 90.29 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లాలో ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు అయింది.

బోర్డు పరిశీలకులు వివిధ జిల్లాల్లో పర్యటించి పరీక్షలు సజావుగా జరిగినట్లు బోర్డ్ కు రిపోర్టు చేసినట్లు ప్రకటించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు