BIKKI NEWS (MAY 26) : INTER EXAMS FIFTH DAY REPORT. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఐదో రోజు ఫస్ట్ & సెకండీయర్ ల ఫిజిక్స్ – , ఎకానమిక్స్ పరీక్షలను నిర్వహించారు.
INTER EXAMS FIFTH DAY REPORT
ఉదయం నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలకు 91.37% మంది విద్యార్థులు హాజరయ్యారు.
మొదటి సంవత్సరం పరీక్షలలో 14 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జగిత్యాల – 6, మహబూబాబాద్ – 8 చొప్పున నమోదయ్యాయి
మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 90.30 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 13 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో వరంగల్ – 5, మెదక్ – 3, కరీంనగర్ – 3, నాగర్‌కర్నూల్ – 2 చొప్పున నమోదయ్యాయి
బోర్డు పరిశీలకులు మెదక్, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో పర్యటించి పరీక్షలు సజావుగా జరిగినట్లు బోర్డ్ కు రిపోర్టు చేసినట్లు ప్రకటించారు.
- JNVST VI ADMISSIONS : నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026
- IMPORTANT DAYS IN JUNE – జూన్ నెలలో ముఖ్య దినోత్సవాలు
- DAILY GK BITS IN TELUGU JUNE 1st
- చరిత్రలో ఈరోజు జూన్ 01
- MISS WORLD 2025 – ప్రపంచ సుందరి సుచాతా