BIKKI NEWS (JAN. 06) : INTER EXAMS 2025 FEE EXTENDED UPTO 25th JANUARY. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షలు 2025 కు సంబంధించినపరీక్ష ఫీజు చెల్లించటానికి గడువును జనవరి 25వ తేదీ వరకు పొడిగించింది.
INTER EXAMS 2025 FEE EXTENDED UPTO 25th January
2,500/- రూపాయల ఆలస్య రుసుముతో విద్యార్థులు జనవరి 25వరకు ఫీజు చెల్లించవచ్చు.
మార్చి 05 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్