BIKKI NEWS : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నైతికత మానవ విలువలు మరియు పర్యావరణ విద్య అని బోర్డు పరీక్షలను తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. (ETHICS & ENVIRONMENTAL EDUCATION MATERIAL)
100 మార్కులకు గల ఈ రెండు అసైన్మెంట్ లను హాల్ టికెట్ నెంబర్ వేసిన A4 సైజ్ జవాబు పత్రాలపై రాసి కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
నైతికత మానవ విలువల అసైన్మెంట్ పేపర్లో 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ లో రెండు ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒక దానికి కచ్చితంగా జవాబు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు 25 మార్కులు ఇవ్వబడును మొత్తం మార్కులు 100.
పర్యావరణ విద్య అసైన్మెంట్ పేపర్లో 8 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ లో రెండు ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒక దానికి కచ్చితంగా జవాబు వ్రాయాలి. ప్రతి ప్రశ్నకు 12 ¹/₂ మార్కులు ఇవ్వబడును మొత్తం మార్కులు 100.
దీనికి సంబంధించిన మోడల్ ప్రశ్నా పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
మెటిరీయల్ www.sewaawebnode.com సౌజన్యంతో