Home > EDUCATION > INTERMEDIATE > ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీవోఈ జయప్రద బాయి

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీవోఈ జయప్రద బాయి

BIKKI NEWS (JAN. 30) : Inter COE Jayapradabai surprise visit to exam center. ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఏర్పాట్లను పరిశీలించి, పరీక్షల సజావుగా మరియు నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రద బాయి తెలిపారు. నాంపల్లి, ఆబిడ్స్ లోని మహబూబియా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు .

Inter COE Jayapradabai surprise visit to exam center.

ఈ సందర్భంగా, భద్రతా చర్యలు, సీటింగ్ ఏర్పాట్లు మరియు అభ్యర్థులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి అవసరమైన ఇతర సౌకర్యాలను సమీక్షించారు. పరీక్ష మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పరీక్షా సిబ్బందికి సూచించారు. పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు