INDONESIA OPEN 2023 : టైటిల్ నెగ్గిన సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడి

జకర్తా (జూన్ – 18) : ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత అగ్రసేణి డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రింకి రెడ్డి – చిరాగ్ శెట్టి లు ఫైనల్ లో చియా – సోహ జోడి పై సంచలన విజయం నమోదు చేసి టైటిల్ కైవసం చేసుకున్నారు. (Indonesia open 2023 winners list)

వరుస టోర్నీలు కైవసం చేసుకుంటున్న వస్తున్న ఈ విక్టరీ జోడి ఈ టోర్నీలో కూడా టైటిల్ నెగ్గడం విశేషం. ఇప్పటికే ఆసియా బ్యాడ్మింటన్ ఛాంఫ్స్ గా కూడా వీరు ఉన్నారు.

◆ Indonesia open 2023 winners list

ఇండోనేషియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ ను వి. అక్సెల్‌సెన్ నిలిచాడు. గింటింగ్ రన్నర్ గా నిలిచాడు.

ఇండోనేషియా ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్ ను వై.యఫ్. చెన్ నిలిచింది. సీ. మారిన్ రన్నర్ గా నిలిచింది.

ఇండోనేషియా ఓపెన్ 2023 మహిళల డబుల్స్ టైటిల్ ను లీ & బీక్ జోడి గెలుచుకుంది. రన్నర్ గా హిరోటా & పుకషీమా నిలిచారు.

ఇండోనేషియా ఓపెన్ 2023 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ను హుహంగ్ & హెంగ్ నిలిచారు. రన్నర్ గా థైరీ & మగ్లూండ్ నిలిచారు.