DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th JUNE 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 17th JUNE 2023

1) ఏ తుఫాను అరేబియా సముద్రంలో అత్యధిక కాలం నిలచిన తుఫానుగా రికార్డు నెలకొల్పింది.?
జ : బిపర్‌జాయ్

2) పాకిస్తాన్ దేశంలో తొలి మహిళా బ్రిటిష్ హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జేనీ మారియట్

3) ఇటీవల వార్తల్లో వినిపిస్తున్న ‘జస్టిసియా’ అనే పదం దేనికి సంబంధించింది.?
జ : ఆస్టరాయిడ్

4) ఇటీవల వార్తల్లో నిలిచిన “సబాంగ్ పోర్టు” ఏ దేశానికి చెందింది.?
జ : ఇండోనేషియా

5) ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2023 ఫైనల్స్ కి చేరిన భారత్ కు చెందిన డబుల్స్ జోడి ఏది.?
జ : సాత్విక్ – చిరాగ్ శెట్టి

6) ఎప్సన్ ఇండియా సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : రష్మిక మందన

7) మడ్ వోల్కనో అనే సబ్ మెరైన్ ఈమధ్య ఏ దేశంలో కనిపించింది.?
జ : నార్వే

8) RSL క్రిస్టోఫర్ బ్లాండ్ ప్రైజ్ 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : పీటర్సన్ జోసెఫ్

9) భారత్ మరియు ఏ దేశం తమ నాన్ ఆయిల్ విదేశీ వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.?
జ : యూఏఈ

10) ఎలాన్ మాస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ లో అత్యంత పిన్న వయస్క (14 సం.) ఉద్యోగిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : ఖైరన్ క్వాజీ

11) ఏ రాష్ట్రం 2017 నుండి 2021 గల ట్రాఫిక్ చలానాలను రద్దు చేసింది.?
జ : ఉత్తర ప్రదేశ్

12)చెన్నై లో జరిగిన ప్రపంచ స్క్వాష్ ఛాంపియన్స్ షిప్ 2023 లో విజేతగా నిలిచిన దేశం ఏది.?
జ : ఈజిప్టు (మలేసియా 2వ స్థానం)

13) ట్రైన్ మాన్ అనే ఆన్లైన్ రైల్వే టికెట్ బుకింగ్ సంస్థ ను ఏ కంపెనీ టేకోవర్ చేయనుంది.?
జ : అదానీ గ్రూప్

14) ఏ దేశంలో 3 వేల ఏళ్ళ నాటి పురాతన ఖడ్గము ను (ఇంకా పాడవ్వని స్థితిలోనే ఉంది) కనుగొన్నారు.?
జ : నార్త్ లింజెన్ – బవారియన్ (జర్మనీ)

15) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఇటీవల 546 పరుగుల (3వ అత్యంత భారీ తేడా) తేడాతో బంగ్లాదేశ్ జట్టు ఏ దేశపు జట్టును ఓడించింది.?
జ : అఫ్ఘనిస్తాన్ (675 – ఇంగ్లండ్, 562 – ఆస్ట్రేలియా)

16) అండర్ – 12 క్రికెట్ లో ఒకే ఓవర్ లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన బాలుడు ఎవరు.?
జ : ఓలివర్ వైట్‌హౌజ్ (ఇంగ్లండ్)

17) రోజుకు 22 గంటలపాటు ట్రేడింగ్ చేయడం కోసం బారత్ లో ప్రారంభించిన ప్లాట్‌ఫాం పేరు ఏమిటి.?
జ : గిప్ట్ నిప్టి (SGX NIFTY)