BIKKI NEWS (JUNE 29) : Indiramma illu loan facility. ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులు ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే వినూత్న కార్యక్రమం ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
Indiramma illu loan facility.
స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాలతో ఇళ్ళ నిర్మాణాలు మొదలవుతున్నాయి.
ఇప్పటివరకు ఇలా 281 మందికి స్వయం సహయక సంఘాల ద్వారా రుణాలు అందజేశారు.
ఇదే ప్రక్రియను రాష్ట్రమంతా అమలు చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ చూపుతున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘం సభ్యులు అయితే వారికి రుణం అందించేలా ఆయా సంఘాలను ఒప్పించారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 405 మంది లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణానికి ఆర్దిక ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించి వారిలో 281 మందికి సహాయక సంఘాల ద్వారా రుణ సౌకర్యం కల్పించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్