BIKKI NEWS (JUNE 30) : Indiramma illu amount for beneficiaries. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.
Indiramma illu amount for beneficiaries.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతి సోమవారం నగదును వారి అకౌంట్లో జమ చేస్తామని, ఇళ్ల నిర్మాణం ఏ దశలోనూ ఆగకూడదని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల వరకు నగదు సహాయం చేస్తున్నామని. అలాగే 40 టన్నల ఇసుకను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, 1.23 లక్షల ఇల్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్