BIKKI NEWS (MARCH 02) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆరు గ్యారెంటీలలో కీలకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మార్చి 11 నుండి ప్రారంభించనున్నట్లు (indiramma housing scheme in telangana) సమాచారం.
ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కింద స్థలం లేని వాళ్ళకి స్థలము మరియు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేయనుంది.
ఇందుకు సంబంధించి విధి విధానాలు మరియు నిబంధనలను వీలైనంత త్వరగా పూర్తిచేసి పథకాన్ని మార్చి 11వ తారీఖున ప్రారంభించనున్నట్లు సమాచారం.