REGULATORY BODIES : భారత్ లో ప్రధాన రెగ్యులేటరి సంస్థలు

BIKKI NEWS : indian-regulatory-bodies-list in-telugu. భారత్ లో వివిధ వ్యవస్థలను నియంత్రించడానికి(indian regulatory bodies) … వాటి అభివృద్ధి కోసం కృషి చేయడానికి భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ రాజ్యాంగానికి లోబడి పని చేసే సంస్థలు కలవు…

వీటిలో కొన్ని ముఖ్యమైన నియంత్రణ సంస్థల (indian regulatory bodies) గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం…

BODYABBR.WORK
RBIReserve Bank of Indiaబ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ద్రవ్య విధానం నియంత్రణ
SEBISecurities and Exchange Board of Indiaసెక్యూరిటీలు మరియు స్టాక్ మార్కెట్లపై నియంత్రణ
IRDAIInsurance Regulatory and Authority of Indiaఇన్సూరెన్స్ సంస్థల నియంత్రణ
NABARDNational Bank for Agricultural and Rural Developmentవ్యవసాయమరియు గ్రామీణ భారతానికి ఫైనాన్స్ సహాయం చేయడం
TRAITelecom Regulatory Authority of Indiaటెలికమ్యూనికేషన్స్ సేవలను అందించే సంస్థలను నియంత్రించుట
SIDBISmall Industries Development Bank of Indiaసూక్ష్మ, చిన్న, మద్య తరగతి పరిశ్రమలకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడం
NHBNational Housing Bank భారతీయులకు గృహ నిర్మాణానికి ఫైనాన్స్ అందించడం
NGTNational Green Tribunalపర్యావరణానికి హని జరగకుండా పరిశ్రమలు, ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం
CCICompitition Commission of Indiaప్రభుత్వం, ప్రైవేటు పరిశ్రమలకు అనుమతి, నిర్వహణ, సమస్యల పరిష్కారం కోసం కృషి
BISBeaurau of Indian Standardsభారత్ లో తయారయ్యే వస్తు సేవలకు నాణ్యత పరమైన సర్టిఫికెట్ లను అందజేయుట
NASSCOMNational Association for Software and Service Companiesభారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి సంబంధించిన సంస్థలను నియంత్రించుట
FSSAIFood Safety and Standards Authority of Indiaఆహరం, సంబంధించిన ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలు నిర్దారించుట మరియు కల్తీ ఆహర నియంత్రణకు చర్యలు చేపట్టుట
CBFCCentral Board of Film Certificationభారతీయ చిత్రాలకు మరియు టీవీ కార్యక్రమాలకు సెన్సార్ సర్టిఫికెట్ లను అందజేయటం
FSDCFinancial Stability and Development Councilభారత ఆర్థిక రంగం అభివృద్ధి కి తోడ్పాటు అందించడం
BCCIBoard of Control for Cricket in Indiaభారత్ లో క్రికెట్ క్రీడా నిర్వహణ మరియు నియంత్రణ

indian-regulatory-bodies-list in-telugu

JOB NOTIFICATIONS

TELEGRAM CHANNEL