Home > CURRENT AFFAIRS > AWARDS > NOBEL – నోబెల్ గెలుచుకున్న భారతీయులు

NOBEL – నోబెల్ గెలుచుకున్న భారతీయులు

BIKKI NEWS : ప్రపంచంలోనే అత్యన్నత బహుమతి నోబెల్ బహుమతిని ఇప్పటి వరకు గెలుచుకున్న భారతీయుల జాబితా (indian Nobel winners list ) చూద్దాం… పోటీ పరీక్షల నేపథ్యంలో …

1) రవీంద్రనాథ్ ఠాగూర్ – 1913 (సాహిత్యం)
2) చంద్రశేఖర్ వెంకటరామన్ – 1930 (భౌతికశాస్త్రం)
3) హరగోబింద్ ఖొరానా – 1968 (వైద్యశాస్త్రం)
4) మదర్ థెరిసా – 1979 (శాంతి)
5) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ – 1983 (భౌతికశాస్త్రం)
6) అమర్త్యసేన్ – 1998 (ఆర్థికశాస్త్రం)
7) వెంకటరామన్ రామకృష్ణన్ – 2009 (రసాయనశాస్త్రం)
8) కైలాష్ సత్యార్థి – 2014 (శాంతి)
9) అభిజిత్ బెనర్జీ (2019) (అర్దశాస్త్రం)

భారత మూలాలున్న వ్యక్తులకు నోబెల్

రోనాల్డ్ రాస్ (1902, వైద్యశాస్త్రం), రుడ్యార్డ్ కిప్లింగ్ (1907, సాహిత్యం)లు గుర్తింపు పొందారు. వీరు బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు.

భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు వీఎస్ నైపాల్ 2001లో సాహిత్య నోబెల్‌ను అందుకున్నారు.