BIKKI NEWS (DEC. 17) : indian navy btech cadet entry scheme 2025. నౌకాదళంలో ఉద్యోగం చేస్తూ ఉచితంగా బీటెక్ చదువుకునే అవకాశం కల్పించే కేడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ జారీ చేశారు.
indian navy btech cadet entry scheme 2025
10+2 బీటెక్ కేడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ ను ఇండియన్ నేవీ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ మరియు టెక్నికల్ విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు బీటెక్ పూర్తిగా ఉచితంగా చదువుతో పాటు నేవీ లో ఉద్యోగం కల్పిస్తారు. మొత్తం 36 ఖాళీలు కలవు. మహిళలకు ఇందులో 7 కేటాయించారు.
ఈ కోర్సు 2025 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.
అర్హతలు : ఇంటర్మీడియట్ ఎంపీసీ 70% మార్కులతో ఉత్తీర్ణత సాదించి, జేఈఈ మెయిన్ 2024 లో ర్యాంక్ సాదించి ఉండాలి.
వయోపరిమితి : 2006 జనవరి 02 నుంచి 2008 జూలై 01 మద్య జన్మించి ఉండాలి.
ఎంపిక : జేఈఈ మెయిన్ 2024 ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు గడువు : డిసెంబర్ 20 – 2024
వెబ్సైట్ : https://www.joinindiannavy.gov.in/
- GK BITS IN TELUGU MARCH 13th
- చరిత్రలో ఈరోజు మార్చి 13
- INTER EXAMS – ఆరో రోజు రిపోర్ట్
- AP EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
- CURRENT AFFAIRS 11th MARCH 2025 – కరెంట్ అఫైర్స్