Home > SPORTS > INDIAN CRICKETERS IN ICC HALL OF FAME LIST

INDIAN CRICKETERS IN ICC HALL OF FAME LIST

BIKKI NEWS (JUNE 10) : INDIAN CRICKETERS IN ICC HALL OF FAME LIST. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం పొందిన భారత క్రికెటర్ల సంఖ్య 11 కు చేరింది. తాజాగా ఈ జాబితాలో ఎంఎస్ ధోని కి చోటు లభించింది.

INDIAN CRICKETERS IN ICC HALL OF FAME LIST

  1. సునీల్ గవాస్కర్ (2009)
  2. బిషన్ సింగ్ బేడీ (2009)
  3. కపిల్ దేవ్ (2010)
  4. అనిల్ కుంబ్లే (2015)
  5. రాహుల్ ద్రావిడ్ (2018)
  6. సచిన్ టెండూల్కర్ (2019)
  7. వినూ మన్కడ్ (2021)
  8. డయానా ఎడుల్జీ (2023)
  9. వీరేంద్ర సెహ్వాగ్ (2023)
  10. నీతూ డేవిడ్ (2024)
  11. ఎంఎస్ ధోని (2025)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు