Home > SPORTS > CRICKET – విశ్వవిజేత భారత్

CRICKET – విశ్వవిజేత భారత్

BIKKI NEWS (FEB. 02) : INDIA WON ICC WOMEN UNDER 19 WORLD CUP 2025. భారత అమ్మాయిలు అండర్ 19 టీట్వంటీ వరల్డ్ కప్ 2025 ను గెలుచుకుని ప్రపంచ విజేతలుగా నిలిచారు.

INDIA WON ICC WOMEN UNDER 19 WORLD CUP 2025.

ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై 9 వికెట్లు తేడాతో ఘనవిజయం సాధించింది.

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా తన టైటిల్ ను నిలబెట్టుకుంది.

సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 84 పరుగులకే ఆలౌట్ కాగా టీమిండియా 11.2 ఓవర్ లలోనే లక్ష్యం ను ఛేదించి ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు