Home > GENERAL KNOWLEDGE > INDEXES 2025 : వివిధ సూచీలలో భారత్ ర్యాంక్

INDEXES 2025 : వివిధ సూచీలలో భారత్ ర్యాంక్

BIKKI NEWS (JUNE 09) : India rank in different indexes of 2025. వివిధ రంగాలలో వివిధ సంస్థలు ప్రచురించిన సూచీలలో 2025 వ సంవత్సరానికి గాను భారతదేశం పొందిన ర్యాంకులను పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకే చోట మీకోసం…

India rank in different indexes of 2025

★ ప్రపంచ సంతోష సూచీ 2025 – 118వ స్థానం

★ హెన్లీ పాస్పోర్ట్ సూచీ 2025 – 85వ స్థానం

★ హర్టన్ కెపీటల్స్ పాస్పోర్ట్ సూచీ 2023 – 69వ స్థానం

★ గ్లోబల్ ఫైర్ పవర్ సూచీ 2025 – 4వ స్థానం

★ ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సూచీ 2025 – 4వ స్థానం

★ ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచీ 2025 – 15వ స్థానం

★ మానవాభివృద్ది సూచిక 2025 – 130వ స్థానం

★ గ్లోబల్ టెర్రరిజం సూచీ 2025 – 14వ స్థానం

★ SIPRI సూచీ 2025– 4వ స్థానం

★ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ సూచీ 2025- 5వ స్థానం

★ ఎలక్టోరల్ డెమొక్రసి సూచీ 2025 – 100వ స్థానం

★ ఇంటర్నేషనల్ IP సూచీ 2025 – 42వ స్థానం

★ అత్యంత ద్వేషించబడే దేశాల సూచీ 2025 – 10వ స్థానం

★ CCPI 2025 సూచీ – 10వ స్థానం

★ ప్రపంచ అవినీతి దేశాల సూచీ 2024 – 96వ

★ ప్రపంచ ఆకలి సూచీ – 105వ స్థానం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు