Home > CURRENT AFFAIRS > REPORTS > India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం

India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం

BIKKI NEWS : India rank in different indexes 2024. వివిధ రంగాలలో వివిధ అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన సూచీలలో 2024వ సంవత్సరానికి గాను భారతదేశం పొందిన స్థానాలను పోటీ పరీక్షల నేపథ్యంలో ఒకే చోట మీకోసం…

India rank in different indexes 2024

1) హెన్లీ పాస్పోర్ట్ సూచీ 2024 – 83వ స్థానం

2) గ్లోబల్ నెట్వర్క్ రెడీనెస్ సూచీ 2024 – 49వ స్థానం

3) వరల్డ్ జస్టీస్ ప్రాజెక్టు రూల్ ఆఫ్ లా సూచీ 2024 – 79వ స్థానం

4) గ్లోబల్ నేచర్ కన్జర్వెషన్ సూచీ 2024 – 176వ స్థానం

5) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 – 39వ స్థానం

6) క్లైమెట్ చెంజ్ ఫెర్పార్మెన్స్ ఇండెక్స్ 2025 – 10వ స్థానం

7) ఆసియా పవర్ ఇండెక్స్ 2024 – 3వ స్థానం

8) ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024 – 63వ స్థానం

9) ఎన్విరాన్‌మెంట్ ఫెర్పార్మెన్స్ సూచీ 2024 – 176వ స్థానం

10) ఉత్తమ దేశాల సూచీ 2024 – 33వ స్థానం

11) లింగసమానత్వ సూచీ 2024 – 108వ స్థానం

12) మానవాభివృద్ది సూచిక 2024 – 134వ స్థానం

13) ప్రపంచ ఆకలి సూచీ 2024 -105వ స్థానం

14) ప్రపంచ సంతోషకర దేశాల సూచీ 2024 – 126వ స్థానం

15) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ 2024 – 159వ స్థానం

16) గ్లోబల్ జెండర్ గ్యాప్ సూచీ 2024 – 129వ స్థానం

17) ఇంటర్నేషనల్ ఇంటిలెక్చ్‌వల్ ప్రోపర్టీ సూచీ 2024 – 42వ స్థానం

18) గ్లోబల్ క్లైమెట్ రిస్క్ ఇండెక్స్ 2024 – 7వ స్థానం

19) సుస్థిరాభివృద్ది సూచీ 2024 – 109వ స్థానం

20) అంతర్జాతీయ శాంతి సూచీ 2024 – 116వ స్థానం

21) ఇంక్లూజీవ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2024 – 50వ స్థానం

22) వరల్డ్ టాలెంట్ ఇండెక్స్ 2024 – 50వ స్థానం

23) ట్రావెల్ & టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 – 39వ స్థానం

24) గ్లోబల్ టెర్రరిజం సూచీ 2024 – 14వ స్థానం

25) గ్లోబల్ ఫైర్ పవర్ సూచీ 2024 – 4వ స్థానం

26) మిలటరీ స్ట్రెంథ్ ఇండెక్స్ 2024 – 4వ స్థానం

27) గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 – 3వ స్థానం

28) సుస్థిర ట్రేడ్ ఇండెక్స్ 2024 – 23వ స్థానం

29) పెటేంట్ ఫిల్లింగ్స్ ఇండెక్స్ 2024 – 6వ స్థానం

30) వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ 2024 – 10వ స్థానం

31) హర్టన్ కెపీటల్స్ పాస్పోర్ట్ సూచీ 2024 – 70వ స్థానం

32) ప్రపంచ క్రిమినల్ దేశాల సూచీ 2024 – 81వ స్థానం

33) ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ సూచీ 2024 – 72వ స్థానం

34) ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచీ 2024 – 84వ స్థానం

35) గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ సూచీ 2024 – 3వ స్థానం

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు