BIKKI NEWS : భారత దేశ రైల్వే వ్యవస్థ 1853 – ఏప్రిల్ 16వ తేదీన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ మొదటి రైలును బొంబాయి నుండి థానే వరకు (34 కీ.మీ.) ప్రారంభించడంతో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. (india railway zones list in telugu)
ప్రస్తుతం భారత దేశంలో 18 రైల్వే జోన్లు కలవు. నూతనంగా ఏర్పాటు చేసిన 18వ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ఫిబ్రవరి – 27 – 2022న ప్రకటించారు.
భారత దేశంలో అతి పెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్. అతి చిన్న రైల్వే జోన్ ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్.. మొట్టమొదటగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్.
కోల్‌కతా మెట్రో కు రైల్వే జోన్ హోదా కలదు. ఒక మెట్రో కు జోన్ హోదా ఉండడం దేశంలో ఇదే ప్రథమం.
INDIA RAILWAY ZONES LIST IN TELUGU
రైల్వే జోన్ | ప్రధాన కార్యాలయం |
ఉత్తర రైల్వే | న్యూ ఢిల్లీ |
పశ్చిమ రైల్వే | ముంబై చర్చి గేట్ |
తూర్పు రైల్వే | కోల్ కతా (పశ్చిమ బెంగాల్) |
దక్షిణ రైల్వే | చెన్నై తమిళ నాడు |
మధ్య రైల్వే | ముంబై (చత్రపతి శివాజీ టెర్మినల్) |
ఆగ్నేయ రైల్వే | కోల్ కతా (పశ్చిమ బెంగాల్) |
ఈశాన్య రైల్వే | గోరక్ పూర్ ఉత్తర ప్రదేశ్ |
వాయువ్య రైల్వే | జైపూర్ (రాజస్థాన్) |
నైరుతి రైల్వే | హుబ్లీ ( కర్ణాటక) |
ఉత్తర మద్య రైల్వే | ఆలహబాద్ (యూ.పీ) |
పశ్చిమ మద్య రైల్వే | జబల్పూర్ (యం.పీ) |
తూర్పు మద్య రైల్వే | హజీపూరా (బీహార్) |
దక్షిణ మద్య రైల్వే | సికింద్రాబాద్ (తెలంగాణ) |
ఈశాన్య సరిహద్దు రైల్వే | మాలిగాం ఋ- గువహటీ (అసోం) |
ఆగ్నేయ మద్య రైల్వే | బిలాస్పూర్ (చత్తీస్ ఘడ్) |
కొల్‌కతా మెట్రో | కోల్‌కతా |
దక్షిణ కోస్తా | విశాఖపట్నం (ఏపీ) |