వివిధ సంస్థల ప్రకారం భారత వృద్ధి రేటు 2023 – 24

హైదరాబాద్ (జూన్ – 20) : 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటును వివిధ సంస్థలు అంచనా వేశాయి. ఆ సంస్థల నివేదికల ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు కింది విధంగా ఉంది.

ప్రపంచ బ్యాంకు : 6.3%

ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు : 6.4%

మూడీస్ : 5.6%

ఓఈసీడీ : 5.9%

S&P : 6%

క్రిసిల్ : 6%

ఐక్యరాజ్య సమితి : 6%

ఐఎంఎఫ్ : 6.1%

పిచ్ : 6.2%

మోర్గాన్ స్టాన్లీ : 6.2%

ఆర్బీఐ : 6.4%

ఆర్థిక సర్వే : 6 – 6.8%