BIKKI NEWS (JUNE 22) : INDIA ENGLAND TEST DAY 2 REPORT. ఇండియా – ఇంగ్లండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తుంది.
INDIA ENGLAND TEST DAY 2 REPORT.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 209/ 3 పరుగులతో ఉంది. ఓలి పోఫ్ (100*) సెంచరీ తో క్రీజులో ఉన్నాడు.
భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు.
మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 471/10 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ సెంచరీ (134) చేశాడు. మిగతా బ్యాట్స్ మన్ ఎవరు రాణించలేదు.
ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ – 4 టాంగ్ – 4, కార్సే, బషీర్ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ రెండు రోజులు ముగిసే సమయానికి నలుగురు బ్యాట్స్మెన్ సెంచరీలు చేయడం విశేషం. జైస్వాల్, గిల్, పంత్, పోఫ్ లు ఇప్పటికే సెంచరీలు చేశారు.
జో రూట్ ను అంతర్జాతీయ టెస్టుల్లో ఫుమ్రా ఇప్పటికే 10 సార్లు అవుటు చేశాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్, వైస్ కెప్టెన్ సెంచరీలు చేసిన మ్యాచ్ గా ఇది నిలిచింది. గిల్ పంత్ లు సెంచరీలు చేశారు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మాన్ గా రిషబ్ పంత్ (7) ధోని రికార్డును అధిగమించాడు.
ఇంగ్లాండ్ గడ్డపై మూడు టెస్టు సెంచరీలు చేసిన ఏకైక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్