BIKKI NEWS (JULY 06) : INDIA CLOSE TO WIN IN 2nd TEST. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెండుల్కర్ అండర్సన్ టోర్నీ రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. చివరి రోజు ఏడు వికెట్లు తీయగలిగితే భారత్ విజయం సొంతమవుతుంది. సిరీస్ 1-1 తో సమానం అవుతుంది.
INDIA CLOSE TO WIN IN 2nd TEST.
మొదటి ఇన్నింగ్స్ లో భారీ డబల్ సెంచరీ చేసిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లోను సెంచరీ చేసి భారత్ కు భారీ ఆధిక్యతను తెచ్చిపెట్టాడు.
రెండు ఇన్నింగ్స్ లో భారత్ 427/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 72/3 పరుగులతో ఉంది.
IND VS ENG 2nd Test Highlights
టెస్టులలో రెండు ఇన్నింగ్స్ లలోను సెంచరీ చేసిన మూడో భారత టెస్ట్ కెప్టెన్ గిల్. గవాస్కర్, కోహ్లీ లు గిల్ కంటే ముందున్నారు.
ఒక టెస్టులో భారత్ సాధించిన అత్యధిక పరుగులు 1014. ఈ టెస్ట్ లో సాధించారు
ఓకే టెస్టులో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదవ బ్యాట్స్మెన్ గిల్. భారత్ నుంచి గవాస్కర్ తర్వాత సాధించాడు.
ఓకే టెస్టులు రెండు ఇన్నింగ్స్ లోను 150 ప్లస్ స్కోరు సాధించిన రెండో బ్యాట్స్మెన్ గా గిల్ నిలిచాడు. మొదటి బ్యాట్స్‌మన్ బోర్డర్.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్