Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > 2011 జనాభా లెక్కలు – ముఖ్యాంశాలు INDvsTG

2011 జనాభా లెక్కలు – ముఖ్యాంశాలు INDvsTG

BIKKI NEWS : 2011వ సంవత్సరంలో 15వ భారత దేశ జనభా గణన లెక్కలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన చేపడతారు. 2021 లో చేపట్టాల్సిన జనభా గణన కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంతవరకు చేపట్టలేదు. (India census vs Telangana Census 2011)

1872 లో లార్డ్ మేయో కాలంలో మొదటి సారి జనాభా లెక్కలు భారత దేశం లో మొదలయ్యాయి. 1881 నుంచి లార్డ్ రిప్పన్ కాలం నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనన గణన జరుగుతుంది.

జన గణనలోని కీలకమైన అంశాలను భారత దేశ మరియు తెలంగాణ రాష్ట్ర జనాభాలతో పోలుస్తూ ఈ పట్టిక తయారు చేయడం జరిగింది. దీని ద్వారా పోటీ పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు సులభంగా గుర్తించవచ్ఛు.

2021లో కరోనా కారణంగా వాయిదా పడిన జన గణన తాజాగా పార్లమెంట్ సాధారణ ఎన్నికలు ముగియడంతో త్వరలోనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఈసారి కులగనన కూడా చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి

India census vs Telangana Census 2011

జనాభా అంశంభారత్తెలంగాణ
మొత్తం విస్థీర్ణం (చ.కీ.మీ.)3.28 మి.చ. కీ.మీ.1,12,077 చ.కీ.మీ.
మొత్తం జనాభా1,21,05,69,5733,50,03,674
పురుషుల సంఖ్య62,32,03,944
(51.5%)
1,76,11,633
మహిళల సంఖ్య58,75,22,988
(48.5%)
1,73,92,041
జన సాంద్రత382312
గ్రామీణ జనాభా83,36,20,807
(68.8%)
2,13,95,009
(61.12%)
పట్టణ జనాభా37,71,06,125
(31.2%)
1,36,08,665
(38.88%)
స్ర్తీ : పురుష నిష్పత్తి943 : 1,000988 : 1,000
అక్షరాస్యత శాతం73%66.54%
జనాభా వృద్ధి రేటు17.7%13.58%
0-6 సం. ల పిల్లల లింగ నిష్పత్తి919 : 1,000932:1000
పురుషుల అక్షరాస్యత80.9%75.04%
మహిళల అక్షరాస్యత64.6%57.99%
జనాభా పెరుగుదల
(2001 తో పోలిస్తే)
18.19 కోట్లు
రైతుల శాతం24.6%
హిందువులు శాతం79.8%85.1%
ముస్లింల శాతం14.2%12.7%

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు