BIKKI NEWS (JUNE 23) : IND vs ENG – DAY 4 HIGHLIGHTS. టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ – ఇండియా మద్య జరుగుతున్న మొదటి టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ పై భారత్ 350 పరుగుల ఆధిక్యతలో ఉంది.
IND vs ENG – DAY 4 HIGHLIGHTS.
ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21 పరుగులతో ఉంది. ఐదో రోజు 350 పరుగులు చేయాల్సి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (137) మరియు రిషభ్ పంత్ సెంచరీలతో (118) రాణిండంతో పటిష్టంగా కనిపించింది అయితే చివరి ఆరు వికెట్లు త్వరగా పడిపోవడంతో చివరకు 364 పరుగులకు ఆలౌట్ అయింది.
మొదటి ఇన్నింగ్స్ లో భారత 471 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లండ్ బౌలర్లలో టాంగ్ 3 వికెట్లు, కార్సే- 3, స్టోక్స్, వోక్స్ ఒక్క వికెట్ తీశారు. వికెట్లతో రాణించారు.
మ్యాచ్ విశేషాలు
పంత్ వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీ చేశాడు.
భారతదేశం తరపున ఒకే టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు
విజయ్ హజారే
సునీల్ గవాస్కర్ (3)
రాహుల్ ద్రవిడ్ (2)
విరాట్ కోహ్లీ
అజింక్య రహానే
రోహిత్ శర్మ
రిషబ్ పంత్
పంత్ ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్.
రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన వికెట్ కీపర్
ఆండీ ఫ్లవర్ చేసిన సెంచరీలు 142 & 199* vs SA
రిషబ్ పంత్ 134 & 118 vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025
ఓ టెస్టులో భారతదేశం తరపున ఐదు వ్యక్తిగత సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి (మొత్తం మీద ఏ జట్టుకైనా ఆరోసారి).
1955లో కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు లో ఆస్ట్రేలియా తర్వాత విదేశీ టెస్టులో 5 సెంచరీలు చేసిన రెండవ జట్టుగా టీమిండియా నిలిచింది.
SCORE CARD
- IND – 1st Inng. : 471/10
- ENG – 1st Inng. – 465/10
- IND – 2nd Inng. – 364/10
- ENG – 2nd Inng. – 21/0
- IND vs ENG – DAY 4 HIGHLIGHTS – గెలుపెవరిది
- CABINET DECISIONS – నేటి కేబినెట్ నిర్ణయాలు
- ASHA WORKER JOBS – గుంటూరు జిల్లాలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- Jobs – మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగాలు
- DAILY GK BITS IN TELUGU 24th JUNE