BIKKI NEWS (JUNE 22) : IND vs ENG – DAY 3 REPORT. టెండూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ పై భారత్ 96 పరుగుల కీలక ఆధిక్యతను సాధించింది.
IND vs ENG – DAY 3 REPORT
మొదటి ఇన్నింగ్స్ లో భారత 471 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో హరీ బ్రూక్ 99 పరుగులు చేసి అవుట్ కాగా, వికెట్ కీపర్ స్మిత్ 40, వోక్స 38 పరుగులు చేసి రాణించారు.
భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ – 3, సిరాజ్ రెండు వికెట్లతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ ఇండియాకు మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జైస్వాల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
క్రీజులో కేఎల్ రాహుల్ (47) కెప్టెన్ గిల్ (6) పరుగులతో ఉన్నారు.
BUMRAH RECORDS
బుమ్రా విదేశాలలో 150 వికెట్లు తీసి వసీం అక్రమ్ (143) వికెట్లు రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
బుమ్రా విదేశాలలో 12వ సారి 5 వికెట్లు తీసి కపిల్ దేవ్ రికార్డ్ ను సమం చేశాడు.
SCORE CARD
- IND – 1st Inng. – 471/10
- ENG – 1st Inng. – 465/10
- IND – 2nd Inng. -90/02
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్