Home > CURRENT AFFAIRS > AWARDS > IMPORTANT REPORTS IN JUNE 2024

IMPORTANT REPORTS IN JUNE 2024

BIKKI NEWS : IMPORTANT REPORTS IN JUNE 2024. CURRENT AFFAIRS FOR COMPETITIVE EXAMS. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జూన్ 2024 లో విడుదల చేసిన ముఖ్య నివేదికల లిస్ట్ ను పోటీ పరీక్షల నేపథ్యంలో ఓకేచోట మీకోసం

IMPORTANT REPORTS IN JUNE 2024

1) బ్లూమ్‌బర్గ్ నివేదిక 2024 ప్రకారం ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఎవరు నిలిచారు.?
జ : గౌతమ్ ఆదాని

2) బ్లూమ్‌బర్గ్ నివేదిక 2024 ప్రకారం ఆదాని, ముఖేష్ అంబానీ లు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏ స్థానంలో ఉన్నారు.?
జ : ఆదాని – 11, ముఖేష్ అంబానీ – 12

3) ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి ఎంతగా నమోదయింది.?
జ : 8.2%

4) రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక 2023 ప్రకారం బ్యాలన్స్ షీట్ ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 70.48 లక్షల కోట్లు

5) ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ నివేదిక ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం ఎంతకు చేరింది.?
జ : 183 లక్షల కోట్లు

6) సైబర్ నేరాల సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : పదవ స్థానం

7) ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.?
జ : 78.3 కోట్లు

8) ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ADR) నివేదిక ప్రకారం తాజాగా ఎన్నికైన ఎంత శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.?
జ : 46%

9) QS అత్యుత్తమ 150 యూనివర్సిటీల జాబితా 2025 లో భారత్ నుంచి స్థానం పొందిన యూనివర్సిటీలు ఏవి.?
జ : ఐఐటీ బాంబే (118), ఐఐటీ డిల్లీ (150)

10) QS అత్యుత్తమ 150 యూనివర్సిటీల జాబితా 2025 లో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది.?
జ : మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

11) ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి ఎంతగా నమోదయింది.?
జ : 8.2%

12) సైబర్ నేరాల సూచిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : పదవ స్థానం

13) ఐరాస పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు.?
జ : 78.3 కోట్లు

14) ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ADR) నివేదిక ప్రకారం తాజాగా ఎన్నికైన ఎంత శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.?
జ : 46%

15) ప్రపంచ ఆర్థిక వేదిక ‘టెక్నాలజీ పయనీర్స్ 2024’ పేరిట ప్రపంచంలోనే 100 ఉత్తమ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్ లతో నివేదిక విడుదల చేసింది. ఇందులో భారత్ నుండి ఎన్ని ఉన్నాయి?
జ : 10

16) బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఏ ప్రధానమంత్రి కాలంలో స్టాక్ మార్కెట్ అత్యధికంగా లాభపడింది.?
జ : డాక్టర్ మన్మోహన్ సింగ్

17) గోల్డ్ మాన్ శాక్స్ అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 6.9%

18) BDS బ్యాంకు అంచనాల ప్రకారం భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7%

19) SSO గణాంకాల ప్రకారం 2023 – 24 లో భారత జీడీపీ వృద్ది రేటు ఎంత.?
జ : 8.2%

20) ) వచ్చే మూడు సంవత్సరాలు భారత్ ఎంత శాతం వృద్ధి సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.?
జ : 6.7%

21) 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ సగటు వృద్ధి రేటు ఎంతగా నమోదు అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.?
జ : 2.6%

22) 2024 మే మాసానికి భారత్ లో ఎంతమంది ప్రయాణికులు విమానంలో ప్రయాణించినట్లు డీజిసిఐ ప్రకటించింది.?
జ : 1.37 కోట్లు

23) ప్రపంచ బ్యాంకు 2025 మరియు 2026 లకు గానూ భారత వృద్ధి రేటు ను ఎంతగా అంచనా వేసింది.?
జ : 6.6% & 6.7%

24) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 129

25) గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 లో మొదటి చివరి స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఐస్ ల్యాండ్ & సుడాన్

26) గ్లోబల్ జెండర్ గ్యాఫ్ ఇండెక్స్ 2024 లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : ఐస్‌ల్యాండ్, పీన్లాండ్, నార్వే

27) CII అంచనాల ప్రకారం 2024 – 2025 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 8%

28) ICAN సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఎన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 9

29) ICAN సంస్థ నివేదిక ప్రకారం 2023 లో అణ్వాయుధాలపైప్రపంచ దేశాల ఖర్చు ఎంత.?
జ : 91.4 బిలియన్ డాలర్లూ

30) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 176

31) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను మొదటి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : ఎస్తోనియా‌ పిన్లాండ్, గ్రీస్,

32) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను చివరి మూడు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి.?
జ : మయన్మార్, లావోస్‌, వియత్నాం

33) ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ ఇండెక్స్ 2024లో 180 దేశాలకు గాను అడవుల విభాగంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 15

34) సిప్రి నివేదిక 2024ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయి.?
జ : 2,100

35) సిప్రి నివేదిక 2024 ప్రకారం భారత్ లో ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి.?
జ : 172

36) ఐరాస పాపులేషన్ ఫండ్ 2024 నివేదిక ప్రకారం భారత్ లో 14 ఏళ్ళ లోపల ఉన్న జనాభా శాతం ఎంత.?
జ : 24%

37) ఐరాస పాపులేషన్ ఫండ్ 2024 నివేదిక ప్రకారం భారత్ లో పురుషుల, మహిళల సగటు జీవన కాలం ఎంత.?
జ : పురుషులు – 71, మహిళలు – 74

38) ఫిచ్ అంచనాల ప్రకారం 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత.?
జ : 7.2%

39) గ్లోబల్ శాంతి సూచి 2024లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 116

40) గ్లోబల్ శాంతి సూచి 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది.?
జ : ఐస్‌ల్యాండ్

41) హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం 2021 లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎంతమంది మరణించారు.?
జ : 81 లక్షల మంది

42) హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం 2021 లో భారత్ లో వాయు కాలుష్యం ఎంతమంది మరణించారు.?
జ : 21 లక్షల మంది

43) హెన్లీ అండ్ పార్టనర్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత్ నుండి ఎంతమంది మిలీయనర్లు వలస వెళ్ళనున్నారు.?
జ : 4,300 మంది

44) WEF ఇంధన పరివర్తన సూచీ 2024 లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 63వ స్థానంలో

45) EPF నివేదిక ప్రకారం ఎప్రిల్ 2024 ఎంతమంది నూతన ఉద్యోగులు నమోదు అయ్యారు.?
జ : 16.47 లక్షల మంది

46) మెర్సర్ నివేదిక ప్రకారం భారత్ లో అత్యధిక జీవన వ్యయం గల సిటీ ఏది.?
జ : ముంబై

47) జల్ జీవన్ మిషన్ నివేదిక ప్రకారం భారత్ లోని గ్రామాలలో ఎంత శాతం ఇళ్లకు నీటి కుళాయిలు బిగించారు.?
జ : 77%

48) 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధిరేటు ఎంతగా నమోదు అవ్వచ్చు అని స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) సంస్థ అంచనా వేసింది.?
జ : 6.8%

49) మూడీస్ నివేదిక ప్రకారం ఏ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు తప్పవని తెలిపింది.?
జ : నీటి కొరత

50) లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదిక ప్రకారం శారీరక శ్రమ చేయని వారి జాబితా లో భారత్ స్థానం.?
జ : 12వ

51) UNCTAD నివేదిక వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 15వ

52) మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏటా ఎన్ని లక్షల మంది ప్రజలు మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతుంది.?
జ : 30 లక్షల మంది

54) భారత్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారత్ లో టాప్ బ్రాండ్ గా ఏ సంస్థ నిలిచింది.?
జ : టాటా

55) అమెరికా సెన్సస్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళ సంఖ్య ఎంత.?
జ : 12.3 లక్షలు

56) అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎన్ని జీవజాతులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.?
జ : 45,000

57) అమెరికా సెన్సస్ బ్యూరో 2024 నివేదిక ప్రకారం అమెరికాలో స్థిరపడ్డ ఆసియా వాసుల సంఖ్య ఎంత.?
జ : 2.06 కోట్లు

58) వేడి వాతావరణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం ఎన్ని కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం.మ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.?
జ : 500 కోట్ల మంది

59) తాజా గణాంకాల ప్రకారం కేంద్రం అప్పులు ఎన్ని కోట్లు గా ఆర్థిక శాఖ ప్రకటించింది.?
జ : 171.78 లక్షల కోట్లు

60) ది వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ తాజా అంచనాల ప్రకారం భారత్ ధనవంతులలో అగ్రవర్ణాలు ఎంత శాతం మంది ఉన్నారు.?
జ : 88% మంది

61) ప్రపంచంలోనే తొలిసారిగా జీవజాతులన్నిటిని లెక్క కట్టి అట్లాస్ రూపొందించిన దేశం ఏది.?
జ : భారత్

62) భారత రూపొందించిన అన్ని జీవజాతుల జాబితా ప్రకారం ఎన్ని జీవ జాతులు భారతదేశంలో ఉన్నాయి.?
జ : 1,04,561

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు