Home > CURRENT AFFAIRS > APPOINTMENTS > Appointments – ఆగష్టు 2024 అంతర్జాతీయ, జాతీయ ముఖ్య నియామకాలు

Appointments – ఆగష్టు 2024 అంతర్జాతీయ, జాతీయ ముఖ్య నియామకాలు

BIKKI NEWS : Important international, national appointments on August 2024. పోటీ పరీక్షల నేపథ్యంలో ఆగస్టు 2024 లో జరిగిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ నియామకాలు మీ కోసం…

Important international, national appointments on August 2024

1) మహ్మద్ యూనస్ – బంగ్లాదేశ్ నూతన అధిపతిగా ఎన్నిక

2) పాల్ కగామే – రువాండా అధ్యక్షుడిగా ఎన్నిక

3) పెటోంగ్టార్న్ షినవత్ర – థాయిలాండ్ నూతన ప్రధానమంత్రి గా నియామకం

4) కమేల్ మడౌరి – ట్యునీషియా నూతన ప్రధానమంత్రి గా నియామకం

5) సంజయ్ శుక్లా – ఎండీ నేషనల్ హౌసింగ్ బ్యాంకు

6) రాజ్‌కుమార్ చౌదరి – ఎండీ NHPCL

7) Lt. సాదనా సక్షేనా నాయర్ – ఆర్మీ మెడికల్ సర్వీసెస్ కు మొట్టమొదటి మహిళ డీజీ

8) గోవింద్ మోహన్ – కేంద్ర హోంశాఖ సెక్రటరీ

9) చల్లా శ్రీనివాసుల శెట్టి – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్

10) కే. కైలాసనాదన్ – పాండిచ్చేరి కి 25వ లెప్టినెంట్ గవర్నర్

11) టీవీ సోమనాథన్ – కేంద్ర కేబినెట్ సెక్రటరీ

12) బి. శ్రీనివాసన్ – నేషనల్ సెక్యూరిటి (NSG) గార్డ్ నూతన డీజీ

13) జే షా – ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన చైర్మన్

14)సుకుమార్ నాయర్ – తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు నూతన సీఈఓ

15) సింధూ గంగాధరన్ – నాస్కామ్ చైర్మన్

16) దల్జీత్ సింగ్ చౌదరి – బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ (BSF) డీజీ

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు