IMPORTANT AWARDS IN AUGUST 2023

BIKKI NEWS : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు, వివిధ ప్రభుత్వాలు… వ్యక్తులకు, సంస్థలకు 2023 ఆగస్టు మాసంలో అందించిన అవార్డుల జాబితాను (IMPORTANT AWARDS IN AUGUST 2023)పోటీ పరీక్షలు నేపథ్యంలో చూద్దాం…

1) ఉద్యోగ రత్న (మహారాష్ట్ర భూషణ్) :- రతన్ టాటా

2) లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు :- నరేంద్ర మోడీ

3) గ్లోబల్ విజినరీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2023.?
జ : దీపక్ షెనోయ్

4) అవయవ దానంలో బెస్ట్ పెర్ఫార్మన్స్ స్టేట్ అవార్డు 2023 :- తమిళనాడు

5) నేషనల్ స్మార్ట్ సిటీ అవార్డు :- 2022 ఇండోర్

6) 69వ జాతీయ చలనచిత్రాలలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు.?
జ : అల్లు అర్జున్

7) నేషనల్ స్మార్ట్ ది బెస్ట్ స్టేట్ అవార్డు.?
జ : మధ్యప్రదేశ్

8) నేషనల్ స్మార్ట్ కేంద్ర పాలిత ప్రాంతము .?
జ : చండీగఢ్

9) గ్లోబల్ లీడర్ అవార్డు 2023 – ఆఫ్రికాలో ఆరోగ్య సేవలను విస్తరించి నందుకు :- జయోష్ సైనీ

10) “ది గ్రాండ్ క్రాస్ అఫ్ ది ఆర్డర్ హానర్” గ్రీస్ ప్రభుత్వం చేత :- నరేంద్ర మోడీ

11) మిస్ ఎర్త్ ఇండియా 2023 :- ప్రియాన్ షైన్

12) మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 :- ప్రవీణ అంజనా