BIKKI NEWS : IMPORTANT AWARDS list IN AUGUST 2023. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు, వివిధ ప్రభుత్వాలు… వ్యక్తులకు, సంస్థలకు 2023 ఆగస్టు మాసంలో అందించిన అవార్డుల జాబితాను పోటీ పరీక్షలు నేపథ్యంలో చూద్దాం…
IMPORTANT AWARDS list IN AUGUST 2023
1) ఉద్యోగ రత్న (మహారాష్ట్ర భూషణ్) :- రతన్ టాటా
2) లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు :- నరేంద్ర మోడీ
3) గ్లోబల్ విజినరీ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2023.?
జ : దీపక్ షెనోయ్
4) అవయవ దానంలో బెస్ట్ పెర్ఫార్మన్స్ స్టేట్ అవార్డు 2023 :- తమిళనాడు
5) నేషనల్ స్మార్ట్ సిటీ అవార్డు :- 2022 ఇండోర్
6) 69వ జాతీయ చలనచిత్రాలలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు.?
జ : అల్లు అర్జున్
7) నేషనల్ స్మార్ట్ ది బెస్ట్ స్టేట్ అవార్డు.?
జ : మధ్యప్రదేశ్
8) నేషనల్ స్మార్ట్ కేంద్ర పాలిత ప్రాంతము .?
జ : చండీగఢ్
9) గ్లోబల్ లీడర్ అవార్డు 2023 – ఆఫ్రికాలో ఆరోగ్య సేవలను విస్తరించి నందుకు :- జయోష్ సైనీ
10) “ది గ్రాండ్ క్రాస్ అఫ్ ది ఆర్డర్ హానర్” గ్రీస్ ప్రభుత్వం చేత :- నరేంద్ర మోడీ
11) మిస్ ఎర్త్ ఇండియా 2023 :- ప్రియాన్ షైన్
12) మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 :- ప్రవీణ అంజనా