BIKKI NEWS : జూలై 2023లో ప్రధానం చేసిన ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ అవార్డుల జాబితాను (IMPORTANT AWARDS JULY 2023) పోటీ పరీక్షలు నేపద్యంలో చూద్దాం…
1) లోకమాన్య తిలక్ అవార్డు – 2023 :- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
2) “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియన్ ఆఫ్ హనర్” – ప్రాన్స్ అత్యున్నత పురస్కారం :- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
3) ఐసీసీ ఎమర్జింగ్ ఆసియా బ్యాంకింగ్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ 2023 :- జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్
4) గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు : అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL)
5) PEN Pinter Prize – 2023 : మైఖేల్ రోజేన్
6) యూనెస్కో అవార్డు 2023 :- ది బైసుల్లా రైల్వే స్టేషన్ – ముంబై
7) ఇంటర్నేషనల్ ఎని అవార్డు – 2023 :- ప్రొ. తరపిల్లి ప్రదీప్
8) పిలిప్పే చాట్రియర్ అవార్డు – 2023 :- జస్టిన్ హెనిన్ (బెల్జియంటెన్నిస్ క్రీడాకారిణి)
9) మైల్స్ ప్రాంక్లిన్ అవార్డు – 2023 :- శంకరీ చంద్రన్
10) సియానా డ్రోన్ పోటో అవార్డు – 2023 :- యస్. మథన్‌రాజ్