Home > EDUCATION > IIIT > IIIT MAHAUBNAGAR – మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీ

IIIT MAHAUBNAGAR – మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీ

BIKKI NEWS (MAY 28) : IIIT MAHAUBNAGAR ESTABLISHMENT. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ని మహబూబ్ నగర్ లో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IIIT MAHAUBNAGAR ESTABLISHMENT

ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్ లో తరగతులు 2025 – 26 విద్యా సంవత్సరం నుండే ప్రారంభం కానున్నాయి మొత్తం 180 సీట్లను ఈ క్యాంపస్ కు కేటాయించారు.

ఈ క్యాంపస్ లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు కోర్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు.

1) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
2) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (AI & ML)
3) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)

క్యాంపస్ నిర్మాణానికి బడ్జెట్ ను మరియు నూతన పోస్టుల మంజూరీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

బాసర త్రిబుల్ ఐటీ ఛాన్సలర్ మరియు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు