Home > RESULTS > IIIT BASARA COUNSELING SCHEDULE ఇదే

IIIT BASARA COUNSELING SCHEDULE ఇదే

BIKKI NEWS (JULY 04) : IIIT BASARA COUNSELING SCHEDULE 2025. బాసర మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీలలో 2025 ప్రవేశాల ఫలితాలను విడుదల చేశారు.1690 మందితో కూడిన మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు.

IIIT BASARA COUNSELING SCHEDULE 2025

1690 మందికి కౌన్సిలింగ్ ను జూలై 7, 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు.

మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సిలింగ్ కు హాజరు కావలసి ఉంటుంది.

07 జూలై న ర్యాంక్ 1 – 564 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

08 జూలై న ర్యాంక్ 565 – 1128 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

09 జూలై న ర్యాంక్ 1129 – 1690 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కాకపోతే సీటు కోల్పోయినట్లేనని కన్వీనర్ తెలిపారు.

మిగిలిన సీట్లకు రెండో జాబితాను మొదటి కౌన్సిలింగ్ తర్వాత విడుదల చేస్తారు.

వెబ్సైట్ : https://tsrgukt.aptonline.in/TGRGUKT_BASAR/UI/CANDIDATE_HOMEPAGE.aspx

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు