BIKKI NEWS (JUNE 23) : IIIT BASARA COUNSELING 2025. తెలంగాణ రాష్ట్రం లోని రెండు ట్రిపుల్ ఐటీలకు 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ జూలై 07న ప్రారంభమవుతుంది.
IIIT BASARA COUNSELING 2025.
ఈ విద్యా సంవత్సరం మొత్తం 20,258 దరఖాస్తులు వచ్చినట్లు వైస్ ఛాన్సలర్ ప్రకటన విడుదల చేశారు.
బాసర మరియు మహబూబ్ పగర్ లలో ట్రిపుల్ ఐటీ లు ఉన్న సంగతి తెలిసిందే.
ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాల కోసం అడ్మిషన్లు చేపట్టనున్న సంగతి తెలిసిందే.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్