BIKKI NEWS (JULY 04) : IIIT BASARA 2025 RESULTS. తెలంగాణ రాష్ట్రంలోని బాసర మరియు మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ ల ఫలితాలను విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
IIIT BASARA 2025 RESULTS LINK.
తొలి విడతలో 1690 మంది విద్యార్థులను ఎంపిక చేశారు వీరికి జులై 7 8 9వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నుండి స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఈ మెరిట్ జాబితాను విడుదల చేశారు.
IIIT BASARA 2025 RESULTS LINK.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్