BIKKI NEWS (JULY 03) : IDFC FIRST BANK scholarship 2025. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఆర్థికంగా వెనకబడిన ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు 2025- 27 విద్యా సంవత్సరానికి ₹1,00,000 చొప్పున రెండు సంవత్సరాలకు 2 లక్షల స్కాలర్షిప్ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది.
IDFC FIRST BANK scholarship 2025.
ఎంబీఏ ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాల్సి ఉంటుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూలై 20 – 2025 వరకు అవకాశం కలదు.
దరఖాస్తు లింక్: Apply Here
వెబ్సైట్ : https://www.idfcfirstbank.com/csr-activities/educational-initiatives/mba-scholarship
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్