హైదరాబాద్ (మే – 26) : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (idbi bank jobs 2023) దేశవ్యాప్తంగా ఉన్న తన బ్రాంచ్ లలో కాంట్రాక్టు పద్దతిలో పనిచేయడానికి 1,036 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ అర్హతలు : ఎదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : జూన్ 07 – 2023.
◆ ఆన్లైన్ పరీక్ష తేదీ : జూలై – 02 – 2023.
◆ వయోపరిమితి : మే – 01 – 2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ వేతనం : నెలకు రూ.29,000/- నుంచి రూ.34,000/-
◆ దరఖాస్తు ఫీజు : 1,000/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 200/-)
◆ ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
◆ వెబ్సైట్ :
https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx